పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే మనం సమృద్ధిగా, సంతోషంగా ఉంటాం. పల్లెకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. పల్లె ప్రజల కాయకష్టం లోంచి పాట పుట్టింది.
ద్యావనపల్లిగారి వాదాన్ని ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారిగారు పూర్వపక్షం చేస్తూ రామప్ప-శిల్పి పేరు కాదనడం శాస్త్రీయం కాదన్నారు. అయితే సుబ్బాచారిగారు చెప్పింది మాత్రం శాస్త్రీయం ఎలా అయింది!? జానపదుల్లో �
ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతిపనులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆట