శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు.
jobs in Israel | ఇజ్రాయెల్లో ఉద్యోగాల కోసం (jobs in Israel) రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దేశంలో నిరుద్యోగ సమస్యపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మంజీరా కుంభ మేళాకు భక్తులు తరలివస్తున్నారు. మండలంలోని రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్ర పరిధిలోని గరుడ గంగ మంజీరా తీరం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది.