అక్టోబర్ మాసం ముగిసినప్పటికీ చెరువుల్లో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముహూర్తం కుదరడం లేదు. హస్తం ప్రభుత్వంపై అపనమ్మకంతో గుత్తేదారులు ముందుకురాకపోవడంతో ఓ దఫా టెండర్ల ప్
కాంగ్రెస్ పాలనలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భారీగా కోత విధించారు. జిల్లాలో రెండు రకాల చేప పిల్లలను చెరువుల్లో వేసేవారు. 2023 వరకు ఏటా 3 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలేవారు. అందులో 2 కోట్లు పెద్ద పిల్�