ఇంఫాల్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకూ వ్యాపించింది. మణిపూర్‌లో తొలి కేసును గుర్తించారు. ఈ నెల 13న టాంజానియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింద
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేండ్ల బాలుడికి కొత్త వేరియంట్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఆ బాలుడు హైదరాబాద్ మీదుగా బె�
Omicron | ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ కేసు సౌదీ అరేబియాలో వెలుగు చూసింది. ఈ దేశంలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు ఇదేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.