Hyderabad | హైదరాబాద్లో నడుస్తున్న కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో కారు ముందు భాగం కాలిపోయింది. హైటెక్ సిటీ ఐటీ కారిడార్లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
Fire in Car | ఈ మధ్య కాలంలో రోడ్లపై పరుగులు పెడుతుండగానే వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బస్సులు, కార్లు, బైకులు అన్న తేడా లేకుండా అన్ని రకాల వాహనాలు ఇలాంటి అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నాయి
Fire in Car | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ సమీపంలో గురువారం రాత్రి కారు మంటలు చెలరేగాయి. రన్నింగ్ కారులో బ్యానెట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ వెంటనే అప్రమ�
Electric car | విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు రన్నింగ్లోనో, ఛార్జింగ్ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది.