లంక పర్యటనలో తొలి రెండు టీ20లు గెలిచి జోరు మీదున్న యువ భారత జట్టు మంగళవారం నామమాత్రమైన మూడో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
సీనియర్లు అందుబాటులో లేకున్నా.. యువ ఆటగాళ్లు దుమ్మురేపడంతో ఇప్పటికే టీ20 సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. నేడు ఆస్ట్రేలియాతో ఆఖరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. టాపార్డర్ మంచి జోరు మీద ఉండగా.. బౌలర్లు కూ�