DSC Results | డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.