man elopes with wife's sister | భార్య చెల్లెలైన మరదలతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. చిన్న కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఆందోళన చెందాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
against Congress leader | టీవీలో చర్చ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవమానించారని శివసేన నేత ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Puja Khedkar | సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ గతంలో రెడ్‌హ్యాండెడ్‌గా డ్రగ్స్ తీసుకుంటూ తన నివాసంలో పోలీసులకు దొరికిన విషయం మరవకముందే... తాజా గా మరో వివాదంలో చిక్కుకున్నాడు.
లక్నో: న్యాయవాది తనను వేధిస్తున్నాడంటూ ఒక మహిళా జడ్జీ ఆరోపించింది. అతడు తన వెంట పడుతున్నాడని, తన మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు పంపుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్ల�