ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు.
ఒకపక్క ఎండలు.. తీవ్రమైన ఉక్కపోత.. మరోపక్క వరుసగా కురుస్తున్న వర్షాలు.. వెరసి వాతావరణంలో అనూహ్య మార్పులు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం.. పగలూరాత్రి తేడా లేకుండా దోమల దండయాత్ర.. ఆయా పరిణా�
‘వైద్యశాలల్లో బెడ్స్ ఖాళీ లేవు’... ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాటకాదు.. ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే మాట వినిపిస్తున్నది. సీజనల్ జ్వరాలతో సర్కార్ దవాఖానలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు సైతం �
విషజ్వరాలు ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయపెడుతున్నాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఇంటినీ చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో ఆర్ఎంపీల నుంచి మొదలుకొని.. జిల్లా ప్రధాన ద