జిల్లాలోని ప్రైవేట్ డీలర్లు ఎరువుల విక్రయంలో దోపిడీకి పాల్పడుతున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారని రైతులు ఆరోపిస్తు న్నారు. ఒక్కో బ్యాగుపై రూ. 100 వరకు అధికంగా వసూలు చేస్త�
ఎరువుల అమ్మకాల్లో అధికారుల నిఘా, పర్యవేక్షణ పూర్తిగా కొరవడడం రైతులకు శాపంగా మారింది. ప్రధానంగా మార్కెట్లో యూరియా ధరకు రెక్కలొచ్చాయి. ఎమ్మార్పీ (గరిష్ఠ ధర) అమలు కావడం లేదు. ధర పెంచి విక్రయిస్తూ ఎరువుల డీల