Perni Nani | ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదని , రైతుల సమస్యలను పట్టించుకోరని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
రాష్ట్రంలో యూరియా సంక్షోభం ముంచుకొస్తున్నది. ఆగస్టులో అదుపు చేయలేని స్థితిలో ఆ సంక్షోభం నెలకొననున్నది. ఆ ఒక్క నెలలోనే సుమారు 4 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నట్టుగా అధికారులే అంచనా వేస్తున్