ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా సందర్భంగా 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయన్న వార్తలు నకిలీవని సీబీఎస్ఈ శుక్రవారం స్పష్టం చేసింది. వదంతులను నమ్మొద్దని విద్యార్థులకు సూచించింది.
మంత్రి ఐకేరెడ్డి | యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.