తన ఆధీనంలోని స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నానంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. షేక్‌పేట �
eddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై శనివారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పెద్దపల్లి తహసీల్దార్ డీ రాజయ్య తెలిపారు.
తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకులో రుణాలు తీ సుకున్న వ్యక్తులను సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవా రం రిమాండ్‌కు తరలించారు. ఆర్సీపురం ఇన్స్పెక్టర్ నరేందర్‌రెడ్డి కథనం �