విత్తు కొద్ది ఫలం అంటారు పెద్దలు.. రైతులు సాగు చేసే పంటకు నాణ్యమైన విత్తనం ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తుంది. నకిలీ విత్తనం విత్తితే శ్రమ వృథా కావడంతో పాటు పెట్టుబడులు నష్టపోతారు. వానకాలం సీజన్ పనులు ప్రార
వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుండడంతో విత్తనాలు వేయడానికి అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్లో వరి, పత్తి, పల్లి తదిరత పంటలపై రైతాంగం దృష్టి సారిస్తున్నది.