F-16 fighter jet: ఉక్రెయిన్‌కు భారీ జలక్ తగిలింది. అమెరికా పంపిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఎఫ్16 కూలిన విషయాన్ని ఉక్రెయిన్ అంగీకరించింది. నాటో దళాలు ఆ దేశానికి ఈ విమానాలను అందజేశాయి.
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అమెరికా తన ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో పరీక్షించింది. ఈ యుద్ధ విమానాన్ని మానవ పైలట్ కాకుండా ఏఐ నియంత్రిస్తుంది.
F-16 fighter jet: అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16.. దక్షిణ కొరియా తీరం వద్ద కూలింది. ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. కేవలం నెలన్నర వ్యవధిలోనే కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇద�