Fighter Jet Crashes | కూలిన ఫైటర్ జెట్.. ఎగసిపడ్డ మంటలు.. షాకింగ్ వీడియో
Fighter Jet Crashes | యూరోప్ కంట్రీ పోలాండ్ (Poland)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫైటర్ జెట్ కూలిపోయింది (Fighter Jet Crashes).
Fighter Jet Crashes | యూరోప్ కంట్రీ పోలాండ్ (Poland)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫైటర్ జెట్ కూలిపోయింది (Fighter Jet Crashes). ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయారు (Pilot Killed). ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సెంట్రల్ పోలాండ్లోని రాడోమ్లో ఎయిర్‌షో కోసం రిహార్సల్ (Airshow Rehearsal) చేస్తుండగా పోలిష్ వైమానికి దళానికి చెందిన F-16 యుద్ధ విమానం (F-16 Fighter Jet) ఒక్కసారిగా కూలిపోయింది. జెట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలాండ్ ఉప ప్రధాని వ్లాడిస్లా కోసినియాక్ వెల్లడించారు. ఈ మేరకు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు రిహార్సల్స్‌ను తిలకిస్తున్న స్థానికులు జెట్ కూలడాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
⚡ BREAKING: F-16 fighter jet crashes during training for the Radom Air Show in Poland. Pilot killed
Aircraft crashed into the runway around 1730 GMT and damaged it. The Radom Airshow planned for the weekend has been cancelled.
Government spokesman Adam Szlapka confirmed the… pic.twitter.com/E3wFl6MKIP
— OSINT Updates (@OsintUpdates) August 28, 2025
Also Read..
JD Vance | అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
Japan | ప్రధాని మోదీ పర్యటన వేళ.. అమెరికాకు షాకిచ్చిన జపాన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

