Fighter Jet Crashes | దుబాయ్‌లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show)లో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Fighter Jet Crashes) కూలిపోయింది.
Fighter Jet Crashes | రాజస్థాన్ (Rajasthan)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు (Indian Air Force) చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది (Fighter Jet Crashes).
Fighter Jet Crashes | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం ఒక్కసారిగా కూలిపోయింది (Fighter Jet Crashes).