Lions Club | లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరికాలని(Lions Club) ఆధ్వర్యంలో కల్వచర్ల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం క్లబ్ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి సహకారంతో పరీక్ష సామగ్రి(Exam mate
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 11న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ‘గ్రూప్ -1 ప్రిలిమ్స్' పరీక్షకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.