పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన లాహోర్, మియాన్వాలీల నుంచి �
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించినట్టే లభించి తిరిగి తీవ్ర నిరాశను మిగిల్చింది. తోషాఖానా కేసులో కింది కోర్టు విధించిన మూడేండ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ (తాత్కాలి�
తోషాఖాన అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. దీనిపై సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఇమ్రాన్‌పై ఈ కేసు విచారణ యోగ్యం కాదని ఇస్లామాబాద్ హై కోర్టు మంగళ�
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. 2 వారాల వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూఆదేశిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ప్రొటెక్టివ్ బెయిల్‌ను మంజూరు చేసింది.
పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోపాటు డజను మందికిపైగా పీటీఐ (పాకిస్థాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్) పార్టీ నాయకులపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు.