ఇస్లామాబాద్, మే 12: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. 2 వారాల వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూఆదేశిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ప్రొటెక్టివ్ బెయిల్‌ను మంజూరు చేసింది.
అల్-ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయగానే పాక్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.