రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణ పనుల నిమిత్తం ఇప్పటినుంచే దేవాలయాల నిధులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల బడ్జెట్లో పుష్కరాల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించారు.
సీపీఎస్ ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తున్నా ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వహించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. వారి తీరుపై సగటు ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్�
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని �
విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం (డీఏ)ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో పాండురంగాపురం సెంటర్లో రాష్ట్ర అధ్యక్షుడు