ఉద్యోగుల సంక్షేమానికి టీఎన్జీవో కేంద్ర సంఘం నిరంతరం కృషి చేస్తున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, డాక్టర్ ఎస్ఎం. ముజీబ్ హుస్సేనీలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.