సకల జనుల సంక్షేమం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.
- ప్రజా సంక్షేమానికి రోల్‌మాడల్ తెలంగాణ
- దేశమంతా తెలంగాణ పథకాలు కాపీ
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పలు పథకాల గురించి మంత్రి కేటీఆర్ శాసససభలో శనివారం వివరించారు. పథకాల లబ్ధిదారులు, సమాజంపై వాటి ప్రభావం తదితర అంశాల గురించి మాట్లాడారు.
ఆసరా పెన్షన్
- 44.50 లక్షలకుపైగా ఆసరా లబ్ధిదారులకు 52,000 కోట్ల రూపాయల ఖర్చు
- 2004 – 2014 మధ్యలో అప్పటి ప్రభుత్వాలు పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.5,558 కోట్లు మాత్రమే.
- నేడు 15 లక్షల 74 వేల వితంతు పెన్షన్లు
- 1,43,468 మంది ఒంటరి మహిళలకు పెన్షన్
- 4.25 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్
- 5 లక్షల 13 వేల మంది దివ్యాంగులకు పెన్షన్
- 66 వేల మంది గీత కార్మికులకు పెన్షన్
- 37 వేల 500 మంది నేత కార్మికులకు పెన్షన్
- 4,500 మంది డయాలసిస్ బాధితులకు పెన్షన్
- సుమారు 2 వేల మంది కళాకారులకు పెన్షన్
ఎస్సీ, ఎస్టీల వికాసం
- టీ ప్రైడ్‌తో 13,200 మందికి రూ.640 కోట్ల ప్రోత్సాహకాలు
- సీఎం గిరివికాస్ యోజన, ఎకానమిక్ సపోర్ట్ సీం, సీఎంఎస్టీ వంటి పథకాలతో 1.03 లక్షల మంది గిరిజన యువకులకు సుమారు రూ.720 కోట్ల ప్రోత్సాహకాలు
- 101 యూనిట్ల వరకు ఎస్టీలకు ఉచిత విద్యుత్తు
- హైదరాబాద్‌లో గిరిజనులకు ప్రత్యేక ఆత్మగౌరవ భవనాలు కుమ్రంభీం ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవన్
- సంత్ సేవాలాల్ జయంతి, కుమ్రంభీం జయంతి, వర్ధంతులతోపాటు భౌరాపూర్ జాతర. జంగుబాయి జాతర, మేడారం జాతర్లను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం.
బీసీ సంక్షేమం
- ఇప్పటిదాకా 3,90,000 మందికి దాదాపు 83 లక్షల గొర్రెలను అందించింది. రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ కృషి ఫలించి గొల్లకురుమలకు చేకూరిన 8 వేల కోట్ల సంపద.
- రూ.6,125 కోట్లతో మరో మూడున్నర లక్షల మందికి 73 లక్షల గొర్రెల పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతున్నది
- మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది.
- ముదిరాజుల, గంగపుత్రుల కోసం దాదాపు రూ.400 కోట్లతో చేపల పంపిణీ.సుమారు రూ.7,600 కోట్ల విలువైన మత్స్య సంపద సృష్టి.
- ఇన్లాండ్ ఫిషరీస్‌లో తెలంగాణ అగ్రస్థానం
- 3.3 లక్షల మంది అర్హులైన మత్స్యకారులకు 6 లక్షల ప్రమాద బీమా చేనేత, మత్స్య, గీత కార్మికులకు 6 లక్షల ప్రమాద బీమా
- బీసీకులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు
ఉద్యోగుల సంక్షేమం
- తెలంగాణ ఇంక్రిమెంట్
- 8 ఏండ్లలో రెండుసార్లు వేతన సవరణ
- 2017లో 43%, 2020% పీఆర్సీ
- తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే అత్యధికంగా వేతనాలు
- మొత్తంగా తొమ్మిది లక్షల పదిహేడు వేల మందికి లబ్ధి
- అనేక ప్రభుత్వశాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- పదవీ విరమణ వయసు 61 ఏండ్లకు పెంపు
- 95% అవకాశాలు స్థానికులకు దకేలా నూతన జోనల్ వ్యవస్థ
విద్యారంగం
- 973 గురుకుల పాఠశాలలో సుమారు 5.30 లక్షల మందికి పైగా విద్యార్థులు
- ప్రతి ఒకరికి 1,25,000 వార్షిక ఖర్చు
- ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మన ఊరు- మనబడి కార్యక్రమం
- 7289 కోట్లతో మూడు దశల్లో 26,065 పాఠశాలల సమూల మార్పు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

