Rapid Action Force | మీకు అండగా మేముంటాం. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడానికి కవాతు నిర్వహిస్తున్నామని సీఐ రవీందర్ నాయక్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో కవాతు నిర్వహించారు.
జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం పొడిగా, ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో గంటపాటు చిరుజల్లులు కు�
పురాతన బావుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరుగుతాయని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని కోదండరామాలయం, గోపాలస్వామి ఆలయాల్లో ఉన్న పురాతన బావుల పరిశుభ్రత పనులను ఆదివార�
ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలతో ఒక రిపోర్టు తయారుచేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావ్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.