అధికారుల తీరుతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఖజానాకు ఆదాయం గండిపడుతున్నది. కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద టెంకాయల విక్రయానికి తక్కువ ధరకు టెండర్ పాడడంతో ఇటీవల దేవాదాయ�
సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు మండల కేంద్రం వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేటలో కేతకీ భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి ఆలయ ఆరో వార్షికోత్సవాన్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవం, అమ్మవారికి ఒడిబి�
మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం శకటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో వచ్చి
నరదృష్టి పోగొట్టే పూజలు చేస్తామంటూ.. ఓ మహిళను నమ్మించి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్ నం. 7లో ఉంటున్న ఓ మహిళ ఇంటికి శుక్రవారం ఇద్దరు మహిళలు వచ్చారు.
Crime news | రేణుక ఎల్లమ్మ ఆలయం(Ellamma temple)లో గుర్తు తెలియని దుండగులు(Thugs) చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఆలయ నిర్వాహకుల క�