ఎల్కతుర్తిలో కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మం దితో నిర్వహించిన బీఆర్ఎస్ 25 వసంతాల రజతోత్సవ సభలో జనం కాదు.. అది ప్రభంజనమని, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే మరో ఘట్టమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ
‘ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షరసత్యం. ఆయన ఎవరినీ దూషించలేదు. ఏ ఒక్కరి పేరు ఎత్తలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం సభకు తరలివచ్చిన జనాన్ని చూసి బెంబేలెత్తుతున్నరు.
KARIMNAGAR BRS | కరీంనగర్ : కరీంనగర్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడకలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా పార్టీ జెండాను ఆవిష్కరించారు.