గ్రామాల్లో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగరావు అన్నారు.
Shutters | బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో అర్హులకు మాత్రమే షెటర్లు కేటాయించాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఆఫ్జల్, నాయకులు ఖలీల్ బేగ్, ఆనంద్, మనోహర్ కోరారు.
ఓటరుగా నమోదు | జిల్లాలో జనవరి 01, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.