అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్| రాష్ట్రంలో అర్హులైన వారందరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం 18 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ కొనసాగుతున్నదని, త్వరలోనే 12 నుంచి 18 ఏండ్లలోపువారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు.

లక్నో: రాష్ట్రంలో అర్హులైన వారందరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం 18 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ కొనసాగుతున్నదని, త్వరలోనే 12 నుంచి 18 ఏండ్లలోపువారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి టీకా అందిస్తామని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో నిన్న 3,723 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,77,508కి చేరింది. ఇందులో 69,828 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 15,88,161 మంది కోలుకున్నారు. మరో 19,519 మంది బాధితులు మృతిచెందారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 20 కోట్లకుపైగా మందికి కరోనా టీకా పంపిణీ చేవారు. దీంతో అమెరికా తర్వాత ఈ మైలురాయిని దాటిన రెండో దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికా 124 రోజుల్లో ఈ ఘణతను సాధించగా, దేశంలో 130 రోజులు పట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

