సిటీ నుంచి నార్త్ తెలంగాణకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రతిపాదిత ఎలివేటెడ్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ పాలన గ్రహణంలా మారింది. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును తామే డిజైన�
హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి ఎలివేటెడ్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకున్నది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం నీరుగారిపోయేలా ఉంది. ఒ�