బాపట్ల-సుండూరు రైల్వేస్టేషన్ల మధ్య 32 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు, మూడో రైల్వే లైను నిర్మా ణ పనులను పూర్తి చేసి ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పా రు.
కొండపల్లి (విజయవాడ) నుంచి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం ఖమ్మం జిల్లాలో అవసరమైయ్యే భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ