బాపట్ల-సుండూరు విద్యుద్దీకరణ పనులు పూర్తి
బాపట్ల-సుండూరు రైల్వేస్టేషన్ల మధ్య 32 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు, మూడో రైల్వే లైను నిర్మా ణ పనులను పూర్తి చేసి ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పా రు.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బాపట్ల-సుండూరు రైల్వేస్టేషన్ల మధ్య 32 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు, మూడో రైల్వే లైను నిర్మా ణ పనులను పూర్తి చేసి ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పా రు.
విజయవాడ-గుంటూరు స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనుల్లో భాగంగా సుండూరు-సూరారెడ్డి పాలెం మధ్య 106 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ లైను, మూడో రైల్వే లైను అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. దీంతో ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

