Dharani | ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేస్తామని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ నాలుగు నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు.
తెలంగాణ మాడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాలపై లోక్‌సభ ఎన్నికల ప్రభావం పడింది. ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించగా, ఫలితాలను విడుదలపై అధికారులు తర్జనభర్జనపడుతున్నారు.
‘ఎన్నికల కోడ్ వచ్చి 15 రోజులు పైగా అవుతుంది. మీ జిల్లాల్లో ఒక్క నోటు కూడా దొరకలేదా? మీరు బందోబస్తు నిర్వహిస్తున్నారా? లేక....’ అంటూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా పలు జిల్లాల ఎస్పీలు, సీపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట
లోక్‌సభ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమష్టిగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.
Elections Code | నగర పరిధిలోని బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా నగదు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.52.50లక్షల నగదు పట్టుబడింది. అయితే, సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బును పోలీసు�