నాంపల్లి నుంచి శాలిమార్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(18046)లో సోమవారం పొగలు వచ్చాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గరలో రైలును నిలిపివేశారు. బోగి నుంచి పొగలు వ్యాపిస్తుండటంతో ప్రయాణికులు భయం�
East Coast Express | సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరాకు వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌లో రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ను లాగి ట్రైన్‌ను నిలిపివేశారు.