తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కెన్యా, బురుండీల్లో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నా రు.
Tanzania Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు టాంజానియా దేశంలో సుమారు 155 మంది ప్రాణాలు కోల్పోయారు.
Rwanda Floods | తూర్పు ఆఫ్రికా (East Africa) దేశమైన రువాండా (Rwanda)లో వర్షాలు (Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ, ఉత్తర రువాండాలో పెద్ద ఎత్తున వరదలు (floods) సంభవించాయి.