జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ క్రీడా మైదానంలో సౌత్‌జోన్ ఫాస్ట్ 5, 2వ సీనియర్ మహిళా, పురుషుల నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారం ఆట్టహసంగా ప్రారంభమయ్యాయి. �
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేడియం మైదానంలో ఉమ్మడి జిలా ్లరగ్బీ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను డీవైఎస్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.