ఉమ్మడి జిల్లా రగ్బీ జట్ల ఎంపికలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేడియం మైదానంలో ఉమ్మడి జిలా ్లరగ్బీ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను డీవైఎస్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 8 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేడియం మైదానంలో ఉమ్మడి జిలా ్లరగ్బీ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను డీవైఎస్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందని తెలిపారు.
క్రీడల్లో గెలుపు, ఓటుములు సహజమని, క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభచాటి విజేతగా నిలువాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో డీవైఎస్వో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయులు వేణుగోపాల్, నిరంజన్‌రావు, జగన్మోహన్గౌడ్, సూర్యప్రకాశ్, సత్యం పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

