గల్ఫ్ బాధితులకు అండగా ఉంటానని, వారి ఉపాధికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలోనే అనేక ఉపాధి అ�
ఓ హత్య కేసు లో దుబాయ్లో 20 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్నారు.
ఉపాధి వేటలో దుబా య్ బాట పట్టిన యువకుడు ఓ హత్య కేసులో చిక్కుకొని 17 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాడు. మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఇంటికి చేరాడు. కొడుకును చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
దుబాయ్లో ఓ హత్య కేసులో 17 ఏండ్లుగా జైల్లో మగ్గుతున్న యువకుడికి మంత్రి కేటీఆర్ కృషితో ఎట్టేకేలకు విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతులు సంచారజ