‘నాకున్న ఏడెకరాల్లో 4 ఎకరాలు ఎండిపోగా పక్కనే ఉన్న మూడెకరాలు బోర్లతో కాపాడుకుంటున్నా. అసలు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న ఆయనకు ఏమన్నా మైండ్ పనిచేస్తున్నదా? నీళ్లు లేక ఎండిన 4 ఎకరాలు.. దాని పక్కనే మరో మూడెకరాలు ఆ
ఎన్నో ఆశలతో యాసంగిలో సాగుచేసిన వరి పొలాలు నీరు లేక నెర్రెలుబారుతున్నాయి. కోనరావుపేట మండలంలో ఈ యాసంగి సీజన్లో దాదాపు 17,800 ఎకరాలకు పైగా వరి పంటలను రైతులు సాగుచేశారు. ఇందులో ధర్మారం, పల్లిమక్త, వెంకట్రావుపే�