రాష్ట్రంలో తెలంగా ణ గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా ఈ ఏడాది రూ.2,500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్పర్సన్ వై శోభ పేర్కొన్నారు.
అందరికీ అన్నం పెట్టే మహనీయుడు సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనియాడారు. భైంసా మండల ఐకేపీ సంఘాల మహిళలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రూ.8 లక్షలతో నిర్మించిన గోదాంను శనివార�
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో పలువురు ఉద్యోగులకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అవార్డులు అందజేశారు. జిల్లాస్థాయిలో జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా
జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంతో పాటు మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణాలు నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చి 31లోగా పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నా�
దివ్యాంగులు మానసిక ైస్థెర్యాన్ని కోల్పోవద్దని నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. ముథోల్‌లోని భవిత కేంద్రంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.