నిర్మల్ టౌన్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో పలువురు ఉద్యోగులకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అవార్డులు అందజేశారు. జిల్లాస్థాయిలో జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత ఉత్తమ జిల్లా అధికారులుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. అనంతరం పోలీసుశాఖలో ప్రతిభ ఆధారంగా మెడల్స్ సాధించిన పలువురు పోలీసులకు ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి బహూకరించారు. జిల్లాలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు.
రెవెన్యూశాఖలో.. : ఉద్యోగులు శివప్రసాద్, శ్రీలత, సంతోష్‌రెడ్డి, రాజ్‌మోహన్, శ్రీధర్, ఆరిఫా, సరిత, రాంచందర్, రోహిదాస్, అరుణ, ప్రకాశ్, పంచపూల, సాయన్న, సత్యనారాయణ, నాగానాథ్, లక్ష్మణ్, జయరావు, నితీశ్, సరస్వతి, లక్ష్మీకాంత్, శ్రీనివాస్, టీ గోపి అవార్డులు అందుకున్నారు.
జిల్లా పంచాయతీశాఖలో.. : డీఎల్పీవో శివకృష్ణ ( భైంసా), ఎంపీవో తిరుపతిరెడ్డి
రోడ్డు భవనాలశాఖలో.. : జయకర్, భీంసింగ్
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖలో.. : శ్యామల, సంజయ్‌కుమార్
పంచాయతీరాజ్ జిల్లా పరిషత్‌లో.. : దేవేందర్‌రెడ్డి, నర్సింహస్వామి, ఉపేందర్, కృష్ణకుమార్, శ్రావణ్‌కుమార్
నీటిపారుదలశాఖలో.. : స్వారొద్దీన్, ఉదయ్‌కుమార్, వెంకటేశ్వర్రావు
మిషన్ భగీరథలో.. : లక్ష్మీనారాయణ, రాజశేఖర్, బీ శ్రీను
ప్రణాళికశాఖలో.. : డీ సాయన్న, సంతోష్
అటవీశాఖలో.. : పుండలిక్, ఇర్ఫద్దిన్, జయవర్ధన్, ప్రణీత్‌గౌడ్
ఎక్సైజ్‌శాఖలో.. : ప్రణీత్, గౌతం, సుజాత, వైవత్
పోలీసుశాఖలో.. : ముతిన్, అనిల్‌కుమార్, మహేందర్‌గౌడ్
అగ్నిమాపకశాఖలో.. : శ్రీనివాస్, రాజేందర్, ఎం.రవి, నగేశ్
ఖజానాశాఖలో.. : ఆంజనేయప్రసాద్రావు, ఎండీ నజీం, ఎం.శ్రీధర్, భాస్కర్
ఉన్నత విద్యాశాఖలో.. : అరుణ్‌కుమార్, సరస్వతి, నాగాశ్రీనివాస్, ఇంజల శ్రీనివాస్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో.. : రవిచంద్ర, ఎం.స్వామి, ఇ.మురళి, భోజన్న, లింగయ్య
విద్యాశాఖలో.. : మైసాంగి, ప్రవీణ్‌కుమార్, ప్రసన్నకుమార్, గజేందర్, విఠల్
వ్యవసాయశాఖలో.. : భాస్కర్, శ్రీధర్, రాకేశ్, గంగాజల, సాయిరాం
ల్యాండ్ రికార్డు సర్వేలో.. : వైఎస్ తమిస్
డీఆర్డీఏలో.. : వెంకటేశ్వర్లు, సీహెచ్.అశోక్, జయదేవు, నర్సింహారెడ్డి, బి.మంజుల, గిరిబాబు, జాదవ్ గోవింద్రావు, ఎల్.గంగన్న, కే.రాజేశ్వర్
మత్స్యశాఖలో.. : రవీందర్, స్వప్న
ఎస్సీ అభివృద్ధి శాఖలో..: పల్లవి, బి.లక్ష్మి
గిరిజన సంక్షేమశాఖలో.. : సూర్యదాస్, లింగన్న
బీసీ సంక్షేమశాఖలో.. : ఖలీద్ అహ్మద్
మార్కెటింగ్‌శాఖలో.. : ఎం.భూమన్న, మాధవ్
సహకార శాఖలో.. : జగదీశ్, ఎండీ అన్వర్, సాయారెడ్డి, ఉదయ్
మున్సిపల్‌శాఖలో : ఫయాజ్, సతీశ్, కృష్ణ, కే.పోశెట్టి
మీసేవలో.. : ప్రవీణ్‌కుమార్, పాలకొండ సుధీర్, షేక్ అలీం, పత్తి శ్రావణ్‌కుమార్
విద్యుత్‌శాఖలో.. : వంశీకుమార్, సయ్యద్ అన్వర్, పి.నరేశ్, జి.రవీందర్, ఎ.పోచయ్య
రవాణాశాఖలో.. : హైమద్ మోహినొద్దీన్, జి.నగేశ్
పౌర సరఫరాలశాఖలో.. : షేక్మౌలానా, ఎ.దయానంద్, షేక్ముజిం
పోలీసుశాఖలో.. : సురేశ్, వినోద్‌రావు, వెంకటేశ్, ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, దిలీప్‌కుమార్, రాహుల్, మహేశ్, సక్రినాయక్, శ్రీనివాస్‌రావు, రోహిణి, రవికుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, వెంకటరమణ, భూమేశ్వర్, ఎస్.లక్ష్మణ్, పి.శంకర్, జె.బాలాజీ, ఫసియొద్దీన్, మన్సూర్, మనోజ్‌కుమార్, తిరుపతి, మహేశ్, జాదవ్, ఎం.ప్రవీణ్, రాజ్‌కుమార్, ఆర్.రాంచందర్, పి.రవీందర్, ఎస్.రాజు, ఎస్.స్వరూప, జి.తిరుపతి, రాజాగౌడ్, జె.సంతోష్, సంబుదేవ్, రమాదేవి, శ్రుతి, రాజేందర్, ప్రవీణ్‌కుమార్, దిలీప్, కిరణ్‌కుమార్
ఐసీడీఎస్‌లో.. : శ్రీమతి, విజయగౌరి
పశు సంవర్ధకశాఖలో.. : జయంత్, సీహెచ్ మల్లికార్జున్, పుప్పాల లింగారెడ్డి
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో.. : ఎన్.వైని, డాక్టర్ రజిని, మమత, డాక్టర్ మాధవి, డాక్టర్ వేణుగోపాలకృష్ణ, టి.ప్రదీప్, అవినాశ్‌కుమార్, బి.రవి, సురేందర్, యు.కృష్ణ, రాకేశ్, స్నేహ, సరస్వతి, రోజరమ్య, రుక్మిణి, రాంబాయి, జానా, సుమలత, మధుసూదన్, అనిల్, రాకేశ్, సంతోష్, సందీప్, యోగేశ్, సాయితేజ, రఘునాథ్, బుచ్చన్న, సాయన్న, ఎం.రమేశ్, నాగా భీమేశ్, ఎన్.శ్రీనివాస్
బ్యాంకింగ్ రంగంలో.. : మహివివేక్, సందీప్‌సింగ్
డెయిరీ డెవలప్మెంట్లో.. : దస్రునాయక్, సంతోష్, వెంకటరమణ, డి.రమేశ్, ఓంకారేశ్వర్
సోషల్ వర్క్ విభాగంలో.. : నరహరి
జర్నలిస్టు విభాగంలో.. : శ్రీనివాసాచారి, మనోజ్, ప్రశాంత్, గుమ్ముల అశోక్, రాజేశ్వర్, వసిఉల్లాఖాన్, ఎండీ ముకియొద్దీన్, ఎంఏ వసీం, ఇఫ్తేకర్అహ్మద్, పోశెట్టి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ స్వామి, సదానంద్
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.