హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, కిమ్స్-ఉషా ముళ్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవసాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం ప్రతిష్ఠాత్మక ఇండియా-యూకే అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు.
‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్-2021’ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ పీ రఘురామ్‌ను లండన్ తెలుగు అసోసియేషన్(టీఏఎల్) ఘనంగా సత్కరించింది.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వార్షిక సదస్సులో ప్రసంగించిన డాక్టర్ రఘురాం ఏకైక అమెరికాయేతర వ్యక్తిగా రికార్డు హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్