రాష్ట్రంలోని 13 జిల్లాలకు వైద్యారోగ్య శాఖ ఇన్చార్జి డీఎంహెచ్వోలను నియమించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయశాఖలో గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ(డీపీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్రావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
గెజిటెడ్ ఆఫీసర్లు మొదలు అడిషనల్, జాయింట్ సెక్రెటరీల (నాన్క్యాడర్) వరకు పదోన్నతుల కోసం ప్రభుత్వం డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీలను (డీసీపీ) నియమించింది.