Home
Telangana
Raghunandan Rao On Saturday Issued An Order For Setting Up Dpc To Provide Promotion To Gazetted Posts In The Department Of Agriculture
వ్యవసాయశాఖలో పదోన్నతులకు కమిటీ
వ్యవసాయశాఖలో గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ(డీపీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖలో గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ(డీపీసీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి వ్యవసాయ శాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా, కో-ఆపరేషన్ శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉండనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

