YCP Rallies | డీఎస్సీ నియమకాల్లో అవినీతిపై వైసీపీ ర్యాలీలు.. పులివెందులలో పోలీసుల లాఠీఛార్జ్
YCP Rallies | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ - 2025 నియమకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ లతో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది.
అమరావతి : ఏపీలో నిర్వహించిన డీఎస్సీ ( DSC )- 2025 నియమకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ ( YCP Rallies ) లతో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నియోజకవర్గం పులివెందులలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ ( Lathi-charge ) చేయడంతో పలువురికి గాయాలయ్యాయి .
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి , గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. చీపురుపల్లిలో వైసీపీ నాయకుడు. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకోవడాన్ని బొత్స మండిపడ్డారు. తాడిపత్రిలో చేపట్టిన ర్యాలీకి బయలుదేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

