64 గళ్ల ఆటలో కొత్త రారాజు వచ్చాడు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వారసుడిగా తెలుగు మూలాలున్న 17 ఏండ్ల చెన్నై చిన్నోడు దొమ
ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ రేసుకు భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అత్యంత సమీపానికి వచ్చాడు. కీలకమైన 13వ రౌండ్లో గుకేశ్.. ఫ్రాన్స్‌కు చెందిన పిరౌజా అలీరెజాను ఓడించ�