దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 16 శాతం ఎగిసి రూ.3,727 కోట్లుగా ఉన్నది. మునుపు రూ.3,207 కోట్లేనని సంస్థ ప్రకటించింది
దేశీయ ఆటో రంగానికి పండుగ కళ వచ్చింది. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో ఆయా కంపెనీల వాహనాలు గత నెల భారీగా అమ్ముడైపోయాయి. తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,91,472గ�