Dhanush | టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంబోలో వస్తున్న చిత్రం DNS. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారని వార్త
Dhanush | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబోలో సినిమా వస్తుందని తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
DNS | శేఖర్‌కమ్ముల (Shekhar Kammula), ధనుష్ (Dhanush) కాంబినేషన్లో వస్తున్న సినిమా వస్తున్న విషయం తెలిసిందే. DNS (వర్కింగ్ టైటిల్)తో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
DNS | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా DNS (వర్కింగ్ టైటిల్)తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్ నయా అప్డేట్ వచ్చింది. నేడు పూజాకార్యక్రమంతో D51గా వస్తోన్న ఈ చి�