DNS | స్పీడు మీదున్న ధనుష్.. శేఖర్ కమ్ముల DNS షూటింగ్ షురూ
DNS | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా DNS (వర్కింగ్ టైటిల్)తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్ నయా అప్డేట్ వచ్చింది. నేడు పూజాకార్యక్రమంతో D51గా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ షురూ అయింది.
DNS | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా 2022లోనే హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కాగా.. ఈ ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా DNS (వర్కింగ్ టైటిల్)తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్ నయా అప్డేట్ వచ్చింది. నేడు పూజాకార్యక్రమంతో D51గా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ షురూ అయింది.
కీలక షెడ్యూల్‌తో షూటింగ్ మొదలవగా.. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలపై స్పష్టత ఇవ్వనుంది శేఖర్ కమ్ముల (Shekhar Kammula) టీం. ఈ మూవీలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. లవ్స్టోరిలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య కూడా ఇందులో కీ రోల్ చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ టైటిల్ రోల్లో నటించిన కెప్టెన్ మిల్లర్ (Captain Miller) తెలుగు వెర్షన్ జనవరి 25న విడుదల కానుంది.
DNS షూటింగ్ లొకేషన్ ఫొటోలు..
A blockbuster voyage that’s bound to resonate with the nation! 😎#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule 🎥
More details on the way ⏳@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP pic.twitter.com/bYBtyuwfGA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024
3Minitues To Go #D51 #DNS 🔥🔥@dhanushkraja pic.twitter.com/GF1eAXmY4D
— ANANDH DHANUSH VERIYAN (@DhanushianV) January 18, 2024
Buzz about #D50:
• #SJSuryah & #SundeepKishan signed on to portray the role of brothers alongside #Dhanush 🤯🤩
• #VishnuVishal, #DusharaVijayan & #Kalidas undertaking pivotal roles 👏🏻
• The film is set against the backdrop of North Madras 🔥
• Direction: #Dhanush |… pic.twitter.com/FTlh7Ybcv4
— KARTHIK DP (@dp_karthik) May 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

