మనుషులకూ ఇతర జీవులకూ మధ్య భౌతికంగా చాలా తేడాలే కనిపిస్తాయి. ఆయుధాలను పట్టుకునేందుకు తోడ్పడేలా బొటనవేలు అమరిక నుంచి, వెన్ను నిటారుగా ఉండటం వరకూ… ఎన్నో మార్పులు మనిషిని మనిషిగా చేశాయని భావిస్తూ వచ్చాం. కా
న్యూయార్క్: మానవ శరీరంలోని డీఎన్ఏ జన్యుక్రమాన్ని పూర్తిగా ఆవిష్కరించడంలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ప్రొటీన్ల నిర్మాణానికి కారణమైన 115 జన్యుకణాలను కొత్తగా గుర్తించారు. తాజా పరిశోధనతో శరీర న�