అంతరిక్షం నుంచి ఉద్భవించిన డీఎన్ఏ
జీవం పుట్టుక మూలంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. భూమిపైనే జీవం పుట్టిందని కొంతమంది, ఉల్కలు, తోకచుక్కలు ద్వారా జీవం భూమిపైకి వచ్చిందని మరి కొంతమంది వాదిస్తుంటారు. డీఎన్ఏకు సంబంధించి ఆసక్తికర వాదనతో ఓ అధ్యయనం తాజాగా ముందుకు వచ్చింది.
న్యూఢిల్లీ, జూలై 23: జీవం పుట్టుక మూలంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. భూమిపైనే జీవం పుట్టిందని కొంతమంది, ఉల్కలు, తోకచుక్కలు ద్వారా జీవం భూమిపైకి వచ్చిందని మరి కొంతమంది వాదిస్తుంటారు. డీఎన్ఏకు సంబంధించి ఆసక్తికర వాదనతో ఓ అధ్యయనం తాజాగా ముందుకు వచ్చింది.
అంతరిక్షం నుంచి డీఎన్ఏ ఉద్భవించిందని పేర్కొన్నది. వివరాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డీఎన్ఏ మూలకారకమైన న్యూక్లియోబేస్‌లను ఉల్కల్లో కనుగొన్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

